
గ్రామీణ ప్రాంతాల ప్రజల స్థితి గతులు, వారి జీవన విధానాన్ని అధ్యయనం చేయడానికి PDSU ఆధ్వర్యంలో చేపట్టిన "గ్రామాలకు తరలిరండి" PDSU సమ్మర్ క్యాంప్...
ఈ కార్యక్రమంలో భాగంగా 6వ రోజు ఉదయం జన్నారం మండలం చింతగూడెం అడవుల్లో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలతో సమస్యలు తెలుసుకుంటూ మీటింగ్ ఏర్పాటు చేసిన PDSU బృందం సభ్యులు... పలు అంశాలపై చర్చించడం జరిగిందని వారు తెలిపారు.