
ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న పార్కు వద్ద జిమ్ పరికరాలకు రిపేర్ చేయించడం జరిగిందని పార్క్ అసోసియేషన్ వాకర్ సభ్యుడు, BRS పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్ తెలిపారు. జిమ్ పరికరాలకు రిపేర్ చేయించాలని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని, పార్క్ లో నిర్వహిస్తున్న జిమ్ పరికరాల రిపేర్ కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలిస్తున్నామని పూజ నరేందర్ తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రాజు కు వాకర్స్ అసోసియేషన్ సభ్యుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని వెల్లడించారు.