ఆర్మూర్ మండలంలోని మగ్గిడి, ఖానాపూర్, అందాపూర్ గ్రామాల రాజీవ్ గాంధీ ఎత్తిపోతల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. చైర్మన్ గా బద్దం నాగరాజ్, వైస్ చైర్మన్ గా తౌడుశెట్టి సుమన్, ట్రెజరర్ గా నగ్నూర్ అశోక్, సెక్రెటరీగా నలుమెల చిన్నారెడ్డి మరియు డైరెక్టర్లుగా భూమారెడ్డి, దినేష్, రాజేశ్వర్, రాజన్న,నర్సయ్య లు ప్రమాణ స్వీకారం చేశారు.