భీంగల్ పోలీస్ స్టేషన్ నందు భీంగల్ ఎస్సై మహేష్ వివిధ కారణాల ద్వారా భీంగల్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న ఆరు ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితులు భీంగల్ నుండి హరీష్ వెంకట్ రామ్ రెడ్డి, టేకు రాము, షేక్ అహ్మద్, చెంగల్ నుండి ప్రసాద్, రాజన్న లకు ఫోన్లను అందజేశారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్నట్లయితే వెంటనే ఆ మొబైల్ వివరాలను CEIR పోర్టల్ లో నమోదు చేసుకోవాలని సూచించారు.