
నేడు నిజామాబాద్ నగరంలోని జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్యను నిజామాబాద్ జిల్లా సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ చింతల దశరథం మర్యాదపూర్వకంగా కలిసి పువ్వుల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య జిల్లా సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ చింతల దశరథం ను స్వాగతిస్తూ అభినందించారు.