
ఆలూరు క్లస్టర్ పరిధిలోని ఆలూరు, గగ్గుపల్లి గ్రామాలలో సుమారు 1800 మంది వరకు రైతులు ఉండగా ఇప్పటివరకు 534 మంది రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసినట్లు AEO వసుధాం తెలిపారు. సోమవారం ఆయన ఆలూరులో మీడియాతో మాట్లాడారు. అర్హులైన రైతులు ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ జిరాక్స్ ను తీసుకువచ్చి వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
https://youtu.be/sFQkTBfsDPk?si=xdutc65qcudLTm5K