
ఆర్మూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మహేష్ కుమార్ గౌడ్ సేవలు అమోఘమని కొనియాడారు. రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నానని అన్నారు.