
జయ్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని గోల్ హనుమాన్ మందిరంలో TPCC అధ్యక్షులు, MLC మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TPCC జనరల్ సెక్రటరీలు రామకృష్ణ, రాంభూపాల్, అమరాజు, అవిన్, విజయ్ పాల్, బొబ్బిలి రామకృష్ణ, రాజ నరేందర్ గౌడ్, వై సాక్షి సంతోష్, మధు, రాజు తదితరులు పాల్గొన్నారు.