
జయ్ న్యూస్, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజ్ ను ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఆమెకు వివరించారు. అనంతరం ఆమెతో పలు విషయాలపై వినయ్ రెడ్డి చర్చించారు.