
జయ్ న్యూస్, ఆర్మూర్: మోస్ట్ ఇన్నోవేటివ్ స్కూల్ గా స్మైల్స్… తమన్నా భాటియా చేతులు మీదుగా అవార్డును అందుకున్న రఫీ గౌహర్ డైరెక్టర్ స్మైల్స్ దా స్కూల్ ఆర్మూర్…..
ఇంటర్నేషనల్ గ్లోరీ అవార్డు 2025 స్టార్స్ ఆఫ్ ఇండియా మరియు వికనెక్ట్ ఫ్లిమ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ వారి సౌజన్యంతో అవార్డ్స్ నైట్ నిన్న సాయంత్రం మంగళవారం 30/06/2025 హోటల్ నోవాటెల్ జోహు బీచ్ ముంబై లో నిర్వహించారు. ఇందులో టాలీవుడ్ మరియు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. హోస్ట్ గా మందిర భేది వారితోపాటు బాలీవుడ్ కు సంబంధించిన టీవీ ఆర్టిస్టులు ఫిలిం ఆర్టిస్టులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుండి వివిధ రంగాల నుండి కార్పొరేట్ హాస్పిటల్స్ రియల్ ఎస్టేట్ బిజినెస్ పీపుల్ మరియు విద్యాసంస్థలు పాల్గొన్నారు. దీనిలో స్మైల్స్ ద స్కూల్ ఆర్మూర్ వారికి మోస్ట్ ఇన్నోవేటివ్ స్కూల్ అవార్డు లభించింది అని చెప్పడానికి సంతోషిస్తున్నాం… ఇట్టి అవార్డును మాయొక్క స్టూడెంట్స్, పేరెంట్స్ మరియు స్టాఫ్ కు డెడికేట్ చేస్తున్నామని తెలిపారు. ఎంతో కృషితో సంవత్సరం పాటు పిల్లలతో చేసిన యాక్టివిటీస్ సెలబ్రేషన్స్ మరియు ఎకాడమిక్ పర్ఫార్మెన్స్ ను చూసి జ్యూరీ ఈ అవార్డు కు సెలెక్ట్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. Starz of india స్టార్స్ ఇండియా నిర్వహించిన ఈ అవార్డ్స్ నైట్ లో జెనీ లివర్ బెస్ట్ కమెడియన్ ఫిమేల్, అనూప్ సోనీ బెస్ట్ హోస్ట్ క్రైమ్ పెట్రోల్, అర్జున్ బిజిలాని బెస్ట్ టీవీ యాక్టర్. అవార్డులు మరియు వివిధ కేటగిరీస్లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ కమెడియన్స్ మోడల్స్ ఓటిటి యాక్ట్రెస్ అండ్ యాక్టర్స్ ప్రొడ్యూసర్స్ కు అవార్డులు ఇవ్వడం జరిగింది. దీనికి ప్రముఖ ఫిలిం ఆర్టిస్ట్ మందిరబేది హోస్ట్ గా ఉన్నారు. ఈ అవార్డు వచ్చినందుకు స్టూడెంట్స్ టీచర్స్ మరియు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు…