
జయ్ న్యూస్, సిరికొండ: జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండనీ, ట్రేడ్ యూనియన్ సెంటర్ అప్ ఇండియా (టియుసిఐ) జిల్లా అధ్యక్షులు ఎం. ముత్తేన్న పిలుపును ఇచ్చారు. గురువారం సిరికొండ మండలం లోని గడ్కోల్ గ్రామంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ అప్ ఇండియా నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా అధ్యక్షులు ఎం. ముత్తేన్న పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని కార్మిక వర్గాన్ని బలిచ్చేందుకు తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోసం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 2025 జూలై 9న జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో సంఘటిత సంఘటిత రంగంలో ఉన్నా కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు . సిరికొండ మండలంలోని గడ్కోల్ లో సమ్మె పోస్టర్ ఆవిష్కరించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలు లేబర్ కోడ్ ని ఆమాలు చేస్తామని బాటంగా ప్రకటించి అమలు పూలుకుంటుంది. దేశంలో అనేక రాష్ట్రాల్లో నాలుగు లేబర్ కూడా సాగుతో కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ కఠినంతన చేశారు ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడి రద్దు చేయాలని దశాబ్దాల పాటు కార్మిక వర్గం పోరాడి సాధించిన కార్మిక చట్టాలు కాపాడుకోవడానికి కార్మికుల ఐక్యంగా ఉద్యమం చేయాలని వారు పిలుపును వ్వడం జరిగింది. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ అప్ ఇండియా (టియుసిఐ) జిల్లా కార్యదర్శి ఆర్. రమేష్, ఉపాధ్యక్షులు వి. సత్తేమ్మ, ఎల్. ప్రకాష్, సహాయ కార్యదర్శులు కే. రాజేశ్వర్, ఎం అనిస్, కోశాధికారి జి. అరవింద్, తదితరులు పాల్గొన్నారు.