
జయ్ న్యూస్, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర డిజిపి ఆదేశానుసారముగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హెడ్ కానిస్టేబుల్ నుండి ఏ.ఎస్ఐ లుగా 8 మంది ప్రమోషన్ పొంది నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్.,ని మర్యాదపూర్వకంగా కలిశారు. గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్నటువంటి HC లకు ASI లుగా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారని ఈ సందర్భంగా ప్రమోషన్ పొందినటువంటి ASI లకు పోలీస్ కమిషనర్ గారు శుభాకాంక్షలు తెలియజేశారు.
*పదోన్నతి పొందినటువంటి వారి వివరాలు*
*1. ఎం.డి. రియాజుద్దీన్, హెడ్ కానిస్టేబుల్:1316 నందిపేట్ పి.ఎస్*
*2. కే.పరమేశ్వర్, HC :1397, మోగ్పాల్, పి.ఎస్*
*3. పి. వసంత్ రావు, HC : 1374, CSB నిజామాబాదు*
*4. జక్రయ్య ,HC: 1387, టౌన్ – Vl పి.ఎస్ ,నిజామాబాద్*.
*5. కే.అరుణ కుమారి,WHC : 459 ఉమెన్ పోలీస్ స్టేషన్, నిజామాబాద్*
*6.జి.అనురాధ,WHC:637రూరల్ పి.ఎస్ ,నిజామాబాద్*.
*7. జీ.వి.రమనేశ్వరి,WHC: 476, పి.సి.ఆర్ నిజామాబాద్*.
*8. ముంతాజ్ బేగం, WHC:508, సి.సి.ఆర్బి, నిజామాబాద్*