జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణానికి చెందిన ప్రముఖ జ్యోతిష్య పండితులు బాల్యపల్లి సుబ్బారావు, సరస్వతి దంపతుల కనిష్ట పుత్రుడు కార్తీక్ శర్మ, శివాని ల వివాహానికి ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్, ఫౌండేషన్ సభ్యులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లింగ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
