జయ్ న్యూస్, ఆర్మూర్: తెలంగాణా రాష్ట్రా రోడ్డు రవాణా సంస్థ ఆర్మూర్ డిపో నుండి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి లింబాద్రి గుట్ట జాతరకు ప్రత్యేక బస్ లను ఈనెల 05/11/2025 నుండి 07/11/2025 వరకు మూడు రోజులు నడుపుతున్నామని ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ చార్జీలు పెద్దలకు 60/ రూపాయలు పిల్లలకు 40/రూపాయలు… కావున ఆర్మూర్ పట్టణ పరిసర ప్రాంత భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కోరారు.
