జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణం మామిడిపల్లిలో గల నలంద పాఠశాలలో ఆర్యభట్ట మెంటల్ ఎబిలిటీ పరీక్ష నిర్వహించడం జరిగింది. రాష్ట్రస్థాయిలో ఉత్తీర్ణులైన మా విద్యార్థులు.
పి. శశి కుమార్ (మొదటి ర్యాంకు)
2. రాజశ్రీ (రెండవ ర్యాంకు)
3. ఎం. రాశి(ఏడవ ర్యాంకు)
4. ఎ. శివ రిషిత్. (ఎనిమిదవ ర్యాంకు)
5. సిహెచ్. సుమిత్ కుమార్. (ఎనిమిదవ ర్యాంకు)
6. జి. శివకుమార్ (ఎనిమిదవ ర్యాంకు)
7. పి. అక్షర (తొమ్మిదవ ర్యాంకు)
8. ఎం . ప్రాచి(తొమ్మిదవ ర్యాంకు)
9. కే. సాక్షిత (తొమ్మిదవ ర్యాంకు)
10. దేవాన్షిక (పదవ ర్యాంకు)
11. ఓ .భార్గవ్ (పదవ ర్యాంకు) ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ ప్రసాద్ మరియు పాఠశాల ప్రిన్సిపల్ సాగర్ మరియు ఉపాధ్యాయ బృందము ప్రత్యేక అభినందనలు తెలిపారు.
