
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కుమారుడు రేయాన్ష్ రెడ్డి నూతన వస్త్రాలంకరణ మహోత్సవం ఆదివారం అంకాపూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ జర్నలిస్టులు హాజరయ్యారు. రేయాన్ష్ రెడ్డిని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేందర్, TUWJ(IJU) జిల్లా సంయుక్త కార్యదర్శి అబ్దుల్ అజీమ్, జర్నలిస్టులు జానా గౌడ్, సాయి, లిక్కీ శ్రావణ్, వంశీ, వినోద్, తదితరులు పాల్గొన్నారు