జక్రాన్ పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో శిలా తీర్థ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారి ఉయ్యాల సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి విజయవంతం చేశారని గ్రామ అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ సభ్యులు తె
లిపారు. ఈ కార్యక్రమంలో స్వాములు పాల్గొన్నారు.