ఆర్మూర్ మున్సిపల్ పరిధి సుభాష్ నగర్ కాలనీకి చెందిన నల్ల నల్లన్న, వయసు 62 సంవత్సరాలు ఈ నెల 10 శనివారం నుండి కనబడడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టామని, పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసామని తెలిపారు. ఈ వ్యక్తి ఎవరికైనా కనబడితే 9182807944, 9848432634 ఈ నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.