
ఆలూరు మండలం గుత్ప గ్రామానికి చెందిన జ్యోతి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో సర్జరీ చేయించుకున్నారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి దృష్టికి కాంగ్రెస్ నాయకులు తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 20 వేల రూపాయల CMRF చెక్కును మంజూరు చేయించి వారి కుటుంబ సభ్యులకు గుత్ప గ్రామ కాంగ్రెస్ నాయకులు అందజేశారు. CMRF చెక్కును అందుకున్న కుటుంబ సభ్యులు వినయ్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.