
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ డివిజన్ స్థాయి తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షులుగా పి. శ్రీకాంత్ ( వేల్పూర్ నయాబ్ తహసీల్దార్), అసోసియేట్ ప్రెసిడెంట్ గా పి. విక్రమ్ ( నయాబ్ తహసీల్దార్, RDO ఆఫీస్ ఆర్మూర్), జనరల్ సెక్రెటరీ డి. భరత్ ( ARI, బాల్కొండ), ట్రెజరర్ M. అరవింద్ ( MRI, ఆలూర్), వైస్ ప్రెసిడెంట్లుగా B. రంజిత్, M. ప్రవీణ్, G. స్వాతి, జాయింట్ సెక్రటరీలుగా M.A ఫహీమ్, J. సురేష్, M. హిమదీశ్వార్, ఆర్గనైజేషన్ సెక్రటరీ Y. ప్రమోద్ ( ARI, ఆర్మూర్), స్పోర్ట్స్ & కల్చరల్ ఆక్టివిటీస్ నాగరాజు, (జూనియర్ అసిస్టెంట్), ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా P. నవీన్ కుమార్, K. సాగర్, నాగేంద్రబాబు, డిస్ట్రిక్ట్ కౌన్సిల్ మెంబర్లుగా కిరణ్ కుమార్, A. సుమన్ లు ఎన్నికయ్యారు. అధ్యక్షులు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి వరకు తీసుకెళ్లి తమ వంతుగా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఉద్యోగులందరికీ అండగా నిలుస్తామన్నారు.