
జయ్ న్యూస్, నిజామాబాద్: సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల నిర్వహణలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య లు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.