
జయ్ న్యూస్: హైదరాబాద్ చిక్కడపల్లిలో త్యాగరాజ గాన సభలో వంశీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు వంశీ రామరాజు 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని నటుడు రాజేంద్రప్రసాద్ ని ఆర్మూర్ కు చెందిన సింగర్ మంథని ముత్యం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతు దర్శకులు రేలంగి, వంశీ రామరాజులతో ఈరోజు నేను ఇక్కడ ఉన్నానని గుర్తు చేశారు. కళకు పెద్దల సహకారం తోడైతే మనిషి ఎంతటి వాడైనా ఎదగడానికి అవకాశం ఉంటుందని అన్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి కళాకారులు ఇంకా బయటికి రావాలని తెలిపారు