
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని గుండ్ల చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి పరిశీలించి పలు కీలక సూచనలు చేశారు. వినయ్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు, AMC చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.