జయ్ న్యూస్, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర డిజిపి ఆదేశానుసారముగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ASI నుండి SIP లుగా ఇద్దరు ప్రమోషన్ పొంది నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పీ.ఎస్.,ని కలవడం జరిగింది. గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్నటువంటి ASI లకు SIP లుగా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారని ఈ సందర్భంగా ప్రమోషన్ పొందినటువంటి ASI లకు పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
*పదోన్నతి పొందినటువంటి వారి వివరాలు*
*1. బి. ఈశ్వర్ ASI To SIP: నిజామాబాద్ టౌన్ 3 PS నుండి ఆదిలాబాద్ కు*
*2. కె. గంగా ప్రసాద్, ASI To SIP, రెంజల్ PS నుండి అదిలాబాద్ జిల్లా కు*
