జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణం మామిడిపల్లిలో గల నలంద పాఠశాలలో వృత్యాంతర శిక్షణలో భాగంగా మాతృశ్రీ పబ్లిషర్స్ సవిత పాఠశాల ఉపాధ్యాయులకు ఆంగ్లము, గణితము, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రములలో మెలకువలను ఉపాధ్యాయులకు వివరించారు. పాఠశాల కరస్పాండెంట్ ప్రసాద్, మరియు ప్రిన్సిపాల్ సాగర్ పాఠశాల అకాడమిక్ ఇంచార్జ్ అతోఫా నౌసిన్, ఉపాధ్యాయులు మాతృశ్రీ పబ్లిషర్స్ వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
