జయ్ న్యూస్, జక్రాన్ పల్లి: జక్రాన్ పల్లి మండలం కోలిప్యాక్ గ్రామంలో సోమవారం సన్న బియ్యం లబ్ధిదారులకు బియ్యం బ్యాగులను పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, సంజీవ్, నాయకులు, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు, తదితరులు ఉన్నారు.
