జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్ జక్క మోహన్ రెడ్డి కుమారుడు పెళ్లికి ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ బసవ రెడ్డి, పటాన్ చెరు ACP ప్రభాకర్, వైజాగ్ మహేందర్, ER ఫౌండేషన్ సభ్యులు రాంప్రసాద్ తదితరులున్నారు. అదేవిధంగా నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
