జయ్ న్యూస్, నిజామాబాద్: 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నవంబర్ 16వ తేదీ నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కేంద్ర గ్రంథాలయంలో సంపత్ కుమార్, స్థానిక హై స్కూల్ స్థాయి విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షలో 55 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లైబ్రేరియన్ తారకం, సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
